తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) కు మద్రాస్ హైకోర్టులో ఎదురదెబ్బ తగిలింది. రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది.
Read Also: Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి ఎదుర్కొన్న అసలైన స్ట్రగుల్
హైకోర్టులో ఎదురదెబ్బ
విశాల్ (Vishal) దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. లైకా సంస్థకు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ విశాల్‌ను ఆదేశించింది. ఈ తీర్పు విశాల్‌కు గట్టి షాకేనని చెప్పాలి. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: