हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Vishal: విశాల్‌కు హైకోర్టులో ఎదురదెబ్బ

Aanusha
Latest News: Vishal: విశాల్‌కు హైకోర్టులో ఎదురదెబ్బ

తమిళ స్టార్ హీరో విశాల్‌ (Vishal) కు మద్రాస్ హైకోర్టులో ఎదురదెబ్బ తగిలింది. రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అగ్రిమెంట్‌ ఉల్లంఘించి తన సినిమాలను లైకా ప్రొడక్షన్స్‌కు కాకుండా వేరే సంస్థకు విక్రయించినట్టు పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కోర్టు రూ.21 కోట్లు 30% వడ్డీతో లైకాకు చెల్లించాలని తీర్పునిచ్చింది.

Read Also: Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి ఎదుర్కొన్న అసలైన స్ట్రగుల్

Vishal faces a setback in the High Court
Vishal faces a setback in the High Court

హైకోర్టులో ఎదురదెబ్బ

విశాల్ (Vishal) దానిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. లైకా సంస్థకు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ విశాల్‌ను ఆదేశించింది. ఈ తీర్పు విశాల్‌కు గట్టి షాకేనని చెప్పాలి. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870