📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Traffic Police: పాటలతో ట్రాఫిక్ నియమాల​పై అవగాహన కల్పిస్తున్న లేడీ పోలీస్

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకు దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మధ్యప్రదేశ్ ఇందౌర్​కు చెందిన ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రత్యేక స్టైల్​ను ఎంచుకున్నారు. సిగ్నల్​ వద్ద పాటలు పాడుతూ ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలను వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ నియమాలపై అవగాహన
వినూత్న పద్ధతిని ఎంచుకున్న సోనాలి
ఇందౌర్ పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళా ట్రాఫిక్ పోలీస్ సోనాలి సోని. ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పాటల ద్వారా ఇందౌర్​లోని అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు.


సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్
సోనాలి తన పాటలతో ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం వల్ల రద్దీ తగ్గింది. అలాగే ఆమె పాడిన రెండు పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీంతో ఆమెకు నెట్టింట పాపులారిటీ ఫుల్​గా పెరిగింది. నగరంలోని అనేక కూడళ్లలో ట్రాఫిక్​ను నియంత్రించడానికి సోనాలికి భారీ డిమాండ్ ఏర్పడింది. “రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి ట్రాఫిక్​లో వావాహనదారులను అపినా, మందలించినా వారు పట్టించుకోరు. అందుకే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ తెలిసేలా పాటలు పాడాను. అది మంచి ప్రభావం చూపింది. నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. కూడలిలో వేగంగా వెళ్లే డ్రైవర్లు రెడ్ లైట్ పడగానే సాంగ్ ప్లే చేస్తే నెమ్మదిగా వస్తారు. సోనాలి పాడిన ‘ట్రాఫిక్ మే బీ ఇందౌర్ కో నంబర్ వన్ బనాయేంగే, తోడా సాత్ ఆప్ డోజే యేబీ కర్ జయేంగే (ట్రాఫిక్​లో కూడా ఇందౌర్ ను నంబర్ వన్‌గా మారుస్తాం.

Read Also: Pahalgham Terrorist: పహల్గాం ఉగ్ర‌వాది ఫొటో బ‌య‌ట‌కు.. సోషల్ మీడియాలో వైర‌ల్‌!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Traffic rules with songs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.