हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

wedding : పెళ్లి కుమార్తెతో పారిపోయిన పెళ్లి కొడుకు తండ్రి !

Sudha
wedding : పెళ్లి కుమార్తెతో పారిపోయిన పెళ్లి కొడుకు తండ్రి !

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని అలీగఢ్‌ (Aligarh) కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్‌ (Rampur) లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్‌ అయ్యాడు. అతడి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులను కొట్టి మరీ పెళ్లి కుమార్తెతో పారిపోయాడు.

wedding : పెళ్లి కుమార్తెతో పారిపోయిన పెళ్లి కొడుకు తండ్రి !
wedding : పెళ్లి కుమార్తెతో పారిపోయిన పెళ్లి కొడుకు తండ్రి !


కోడలితో నిత్యం ఫోన్‌లో
రాంపూర్‌కు చెందిన షకీల్‌ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశాడు. అప్పటి నుంచి కాబోయే కోడలుతో నిత్యం ఫోన్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరూ హద్దులు దాటారు. విషయం తెలిసిన కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
షకీల్ భార్య షబానా కూడా తన భర్త తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో భార్య, కొడుకు ఇద్దరిని కొట్టి.. షకీల్ తనకు కాబోయే కోడలును పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక పెళ్లి కోసం తెచ్చి ఉంచిన నగలు, నగదు ఎత్తుకుని ఆమెతో లేచిపోయాడు. రెండు నెలల క్రితం అలీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఫోన్‌లో మాట్లాడి ప్రేమలో పడింది
అనిత అనే మహిళ కాబోయే అల్లుడితో లేచిపోయింది. తన కుమార్తె శివానీకి పెళ్లి నిశ్చయం చేసిన ఆమె కాబోయే అల్లుడితో నిత్యం ఫోన్‌లో మాట్లాడి ప్రేమలో పడింది. పెళ్లి కోసం తెచ్చిపెట్టిన రూ.3.5 లక్షల నగదు, నగలు ఎత్తుకుని బిడ్డకు కాబోయే వాడితో లేచిపోయింది.ఈ సంఘటన Rampur గ్రామాన్ని తీవ్ర ఉత్కంఠకు లోనుచేసింది, కుటుంబ గౌరవానికి తీవ్ర షాక్ అయ్యింది.స్థానికంగా ఇదే నాగరికత అత్యంత వీక్షణీయమైన స్కాండల్ అయ్యింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also:Rape : అరగంటకో చిన్నారిపై అత్యాచారం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870