📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindhoor: యుద్ధంలో కవలల్ని పోగొట్టుకున్న ఓ కుటుంబపు వేదన

Author Icon By Vanipushpa
Updated: May 13, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మరియా ఖాన్‌(Maria Khan)కు సంబంధించినంత వరకు భారత్ పాక్ (Bharath,Pakistan) మధ్య గత వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం చాలా ఆలస్యమైనట్లు లెక్క. మరియా కశ్మీర్‌ (Kashimr)లో ఉంటారు. మే 7న పాకిస్తాన్ (Pakistan)దాడుల్లో ఆమె తనకు కొడుకు, కూతురు వరసయ్యే 12 ఏళ్ల జైన్ అలీ (Jain Ali), ఉర్వా ఫాతిమా (urwa Fathima)లను కోల్పోయారు. పిల్లల తల్లిదండ్రులు యురుసా, రమీజ్‌ ఖాన్‌ (Urusha, RameejKhan)లు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పహల్గాం (Pahalgam) తీవ్రవాదుల దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయిన తర్వాత మే 7 తెల్లవారు జామున పాకిస్తాన్, పాక్ ఆధీనంలోని కశ్మీర్ మీద భారత్ వరుస దాడులు చేసింది. ఇరువైపులా డ్రోన్ దాడులు, షెల్లింగ్ శనివారం వరకు కొనసాగింది.

Operation Sindhoor: యుద్ధంలో కవలల్ని పోగొట్టుకున్న ఓ కుటుంబపు వేదన

‘బాంబు తాకిడికి పిల్లాడు ఎగిరిపడ్డాడు’
మే 7న పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్‌ వల్ల 16 మంది చనిపోయారని భారత్ ప్రకటించింది. పూర్తిగా చీకటి పడక ముందే, తమ ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖాన్ కుటుంబ సభ్యులకు కాల్పుల శబ్దం వినిపించింది.

ఉర్వా అక్కడికక్కడే చనిపోయింది
“నా చెల్లెలు ఉర్వా చేయి పెట్టుకుంది. నా మరిది అలీ చేయి పట్టుకున్నారు. వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాగానే వారికి దగ్గర్లోనే షెల్ పేలింది. ఉర్వా అక్కడికక్కడే చనిపోయింది. పేలుడు ధాటికి జైన్ గాలిలోకి ఎగిరి ఎక్కడో పడిపోయాడు” అని మరియా చెప్పారు.
Read Also: Operation Sindoor: పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి శాటిలైట్ ఫోటోలు విడుదల

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in the war Latest News in Telugu Operationa Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today that lost twin The anguish of a family

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.