📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Tax: మీల్స్ పన్ను మినహాయింపు పెంపు ప్రతిపాదన

Author Icon By Pooja
Updated: February 13, 2026 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉద్యోగులకు ఇచ్చే భోజన అలవెన్స్‌పై పన్ను(Tax) మినహాయింపు పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లో కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం రోజుకు ₹50గా ఉన్న మినహాయింపును రోజుకు ₹200కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరట లభించే అవకాశం ఉంది.

Read Also:Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

Tax: Proposal to increase tax exemption on meals

ఏటా ₹1 లక్షకు పైగా ట్యాక్స్ మినహాయింపు అవకాశం

కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే ఉద్యోగులు మీల్స్ ఖర్చుల కింద సంవత్సరానికి గరిష్ఠంగా ₹1,05,600 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇది ఉద్యోగుల చేతిలో ఎక్కువ నికర ఆదాయం (Take Home Salary) పెరిగేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు ఫుడ్ కార్డులు, క్యాంటీన్ సదుపాయాల(Tax) ద్వారా ఈ భత్యాన్ని అందిస్తున్నాయి. మినహాయింపు పెరిగితే ఈ సదుపాయాలను మరింతగా వినియోగించుకునే అవకాశం ఉద్యోగులకు ఉంటుంది.

ఈ మినహాయింపు పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే ఉద్యోగులకు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి కూడా ఇదే ప్రయోజనం వర్తిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త పన్ను విధానంలో చాలా మినహాయింపులు తొలగించబడిన నేపథ్యంలో, ఈ ప్రయోజనం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.

ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IncomeTax2026 Latest News in Telugu MealsAllowance OldTaxRegime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.