हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Solar eclipse – 21వ తేదీన సూర్య గ్రహణం

Rajitha
News Telugu: Solar eclipse – 21వ తేదీన సూర్య గ్రహణం

రాత్రి వేళ సంభవిస్తుండడంతో భారత్ లో కనిపించని వైనం

హైదరాబాద్ (Hyderabad) : ఈ నెల ఏడవ తేదీన భారత్ సహా అనేక దేశాలను కనువిందు చేసిన సంపూర్ణ చంద్ర గ్రహణం గురించి ప్రజలు ఇంకా మరచిపోక ముందే ఇదే నెల 21వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడనుంది. భాద్రపద అమావాస్య రోజున సూర్య గ్రహణం (solar eclipse) ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ అమావాస్య రోజున హిందువులు పితృకర్మలు చేయడం ఆనవాయితీ. ఇదే రోజున సూర్య గ్రహణం సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించడం లేదు.

solar eclipse

solar eclipse

భారత కాలమానం ప్రకారం

భారత కాలమానం ప్రకారం రాత్రి 10.59గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారూజామున 3.23 గంటల వరకు ఈ గ్రహణం వుంటుంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం (solar eclipse) ఇదే కావడం గమనార్హం. దీని తరువాత 2027 ఆగస్టు రెండవ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది, కాగా ఈ నెల 21వ తేదీన సంభవించనున్న సూర్య గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్,(New Zealand) అట్లాంటిక్, అంటార్కిటికా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాలలోనే కనిపించనుంది. ఈ గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించనందున సూతకాలం వుండబోదని ఆగమన పండితులు చెబుతున్నారు.

Q1: ఈ నెలలో సూర్య గ్రహణం ఎప్పుడు జరుగుతుంది?
A1: ఈ నెల 21వ తేదీ భాద్రపద అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

Q2: ఈ గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా?
A2: కాదు. ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sunanda-husband-murder-attempt-lover-arrest/national/545117/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870