हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్

Anusha
IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగుముందుకేసింది.సీజన్‌ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న గుజరాత్‌ టాపార్డర్‌ సన్‌రైజర్స్‌తోనూ దానిని కొనసాగించింది.ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు ఆరు వికెట్ల‌కు 224 ర‌న్స్ చేసింది. గిల్ 76, సుద‌ర్శ‌న్ 48, బ‌ట్ల‌ర్ 64 ర‌న్స్ చేశారు. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఆరు వికెట్ల న‌ష్టానికి 186 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.టాప్‌-3 బ్యాటర్లు సాయి, గిల్‌, బట్లర్‌ ధాటిగా ఆడటంతో టైటాన్స్‌ మరోసారి భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్‌ ద్వయం సాయి, గిల్‌ తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి టైటాన్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. సాయి అయితే బౌండరీల వర్షం కురిపించాడు.సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రిస్ గేల్ రికార్డ్‌లను అధిగమించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు.

ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో 1500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 35 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ క్రమంలోనే షాన్ మార్ష్ పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన జాబితాలో సాయి సుదర్శన్(35 ఇన్నింగ్స్‌లు)తో పాటు షాన్ మార్ష్(36 ఇన్నింగ్స్‌లు), క్రిస్ గేల్(37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ హస్సీ(40 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్(44 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.టీ20ల్లో 2000 పరుగుల మైలురాయి అందుకున్న సాయి సుదర్శన్ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. 54 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ ఈ ఘనతను అందుకోగా సచిన్ టెండూల్కర్(59), రుతురాజ్ గైక్వాడ్(60), దేవదత్ పడిక్కల్(61), రజత్ పటీదార్(61) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్

తొలి ప్లేయర్‌

ఈ 54 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్‌ ఒక్కసారి డకౌట్ కాకుండా 2000 పరుగులు సాధించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. టీ20ల్లో డకౌట్ కాకుండా అతను 2016 పరుగులు చేయగా.. ఫ్లెమింగ్ 1420, మార్క్ 1378 పరుగులు చేశారు.

Read Also :IPL 2025: ఎస్ఆర్ హెచ్ పై గుజరాత్‌ ఘన విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870