📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

ఒడిశా తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు

Author Icon By Vanipushpa
Updated: February 26, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా రాష్ట్రంలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి అలౌకిక ప్రకృతి దృశ్యం కనువిందు చేస్తోంది. వేలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఈ ప్రకృతి విశేషాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ చేరుకుంటాయి. స్వచ్ఛమైన ఇసుక తీరాలు, తగిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రదేశం వీటి గుడ్లు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.
గుడ్లు పెట్టే తీరా?
ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. వెన్నెల రాత్రుల్లో తీరంలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు వేలాది పిల్ల తాబేళ్లుగా మారి సముద్రంలో తిరిగి వెళ్లడం ఒక అద్భుత ప్రకృతి సంఘటన.


ప్రభుత్వ సంరక్షణ చర్యలు
తాబేళ్ల సంరక్షణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. చేపల వేటను పూర్తిగా నిషేధించి తాబేళ్ల రక్షణకు చర్యలు చేపట్టారు. తీరాన్ని కాపాడేందుకు అదనపు సిబ్బంది, గస్తీ బృందాలు ఏర్పాటు చేశారు.
పర్యాటక నియంత్రణ
తాబేళ్ల రక్షణ కోసం పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. తీర ప్రాంతంలో తాబేళ్ల గుడ్లను నాశనం చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాబేళ్ల ప్రాముఖ్యత గురించి స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇప్పటి వరకు 7 లక్షల తాబేళ్లు వచ్చాయి, ఇంకా 3 లక్షల వరకు రానున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

    #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Odisha coast Olive ridley turtles Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.