हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Chenab Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ను జూన్ 6న ప్రారంభించ‌నున్నమోదీ

Sudha
Chenab Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ను జూన్ 6న ప్రారంభించ‌నున్నమోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)జూన్ 6, 2025న జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Railway bridge)అయిన చీనాబ్ బ్రిడ్జ్‌ను(Chenab Bridge) ప్రారంభించనున్నారు.

Chenab Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ను జూన్ 6న ప్రారంభించ‌నున్నమోదీ
Chenab Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ను జూన్ 6న ప్రారంభించ‌నున్నమోదీ

విజ‌న్‌కు ఆ బ్రిడ్జ్ చిహ్నం
ఏప్రిల్ 22వ తేదీన పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత తొలిసారి ఆయ‌న జ‌మ్మూక‌శ్మీర్‌కు వెళ్తున్నారు. చీనాబ్ న‌దిపై రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్ అంశాన్ని పీఎంవో స‌హాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్ల‌డించారు. మ‌రో మూడు రోజుల్లో చ‌రిత్ర చోటుచేసుకోనున్న‌ట్లు చెప్పారు.
ఉదంపూర్.. శ్రీన‌గ‌ర్‌.. బారాముల్లా రైల్వే లింక్ రూట్‌లో చీనాబ్ న‌దిపై బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్ర‌కృతి విప‌త్తుల‌ను త‌ట్టుకునే రీతిలో దాన్ని దృఢంగా త‌యారు చేశారు. న‌వ భార‌తానికి చెందిన శ‌క్తికి, విజ‌న్‌కు ఆ బ్రిడ్జ్ చిహ్నంగా నిలుస్తుంద‌ని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చీనాబ్ న‌దిపై సుమారు 358 మీట‌ర్ల ఎత్తులో బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్ క‌న్నా 35 మీట‌ర్లు ఎత్తుగా ఉంటుంది.ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాలపై నిషేధం వంటి చర్యలు అమలు చేయబడ్డాయి
ఈ చీనాబ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం, జమ్మూ కశ్మీర్‌లోని రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది.

Read Also : BrahMos-2: బ్రహ్మోస్ క్షిపణుల సత్తాకు పాక్ నేతల ప్రశంసలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

సోమనాథ్ ఆలయంలో మోదీ భక్తులతో శివాభిషేకం
2:14

సోమనాథ్ ఆలయంలో మోదీ భక్తులతో శివాభిషేకం

పాట్నాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పాట్నాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు
0:13

థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు

ఉపయోగించని క్రెడిట్ కార్డులు మూసేస్తే CIBIL స్కోర్ పడిపోతుందా?

ఉపయోగించని క్రెడిట్ కార్డులు మూసేస్తే CIBIL స్కోర్ పడిపోతుందా?

📢 For Advertisement Booking: 98481 12870