हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Gukesh : గుకేష్‌కు మోదీ, చంద్రబాబు అభినందనలు

Divya Vani M
Gukesh : గుకేష్‌కు మోదీ, చంద్రబాబు అభినందనలు

నార్వే చెస్ ఛాంపియన్‌షిప్‌ 2025‌లో మెరుపు ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుకేష్ దొమ్మరాజుపై దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తెలుగు తేజం ఈ ఘనతను సాధించడంతో సోషల్ మీడియా మొత్తం గుకేష్ పేరుతో మార్మోగిపోతోంది.గుకేష్ విజయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఇది గుకేష్ ప్రతిభకు నిదర్శనం అంటూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాగ్నస్ కార్ల్సెన్‌ను ఓడించడం సాధారణ విషయం కాదని పేర్కొంటూ, ఇది దేశానికి గర్వకారణం అన్నారు. గుకేష్‌కు భవిష్యత్తులో మరిన్ని విజయాలు దక్కాలన్నది ప్రధాని ఆకాంక్ష.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా గుకేష్‌ను అభినందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్‌పై గెలిచిన గుకేష్ విజయం, తెలుగు ప్రతిభను ప్రపంచానికి చూపించిందన్నారు. ఈ ఘనత తెలుగు యువతకు స్పూర్తిదాయకం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతుల ఆటగాళ్లకు పూర్తి మద్దతు ఉండబోతోందని హామీ ఇచ్చారు.

Gukesh : గుకేష్‌కు మోదీ, చంద్రబాబు అభినందనలు
Gukesh : గుకేష్‌కు మోదీ, చంద్రబాబు అభినందనలు

గుకేష్‌ ఎవరు? – తెలుగు మూలాల యువ గ్రాండ్‌మాస్టర్‌

గుకేష్ దొమ్మరాజు, 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. కానీ ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. తండ్రి డాక్టర్ రజనీకాంత్‌ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్టు.గుకేష్ తన ఏడో ఏటిలోనే చెస్ ఆడడం ప్రారంభించాడు. చదువు చెన్నైలోని మేల్ అయనంబాక్కంలోని వేలమ్మాళ్ స్కూల్లో పూర్తయ్యింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభ చూపించిన గుకేష్, ఇప్పుడు ప్రపంచ క్రీడారంగంలో భారత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాడు.

Read Also : RCB Final Celebration : ఫైనల్ చేరిన ఆనందంలో ఆటగాళ్ల గ్రాండ్ బర్త్‌డే సెలబ్రేట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తప్పంతా ఇండిగోదే – చంద్రబాబు

తప్పంతా ఇండిగోదే – చంద్రబాబు

విమాన ప్రయాణం కోసం పెరుగుతున్న అవకాశాలు

విమాన ప్రయాణం కోసం పెరుగుతున్న అవకాశాలు

‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

📢 For Advertisement Booking: 98481 12870