हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Milk : దసరా గిఫ్ట్ మదర్ డైరీ పాలు, పెరుగు, నెయ్యి ధరలు తగ్గింపు

Sai Kiran
Milk : దసరా గిఫ్ట్ మదర్ డైరీ పాలు, పెరుగు, నెయ్యి ధరలు తగ్గింపు

Milk Price:దసరా గిఫ్ట్ – మదర్ డెయిరీ భారీగా తగ్గించిన ధరలు!

Milk : దసరా పండుగ కానుకగా మదర్ డెయిరీ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పాలతో పాటు పెరుగు, నెయ్యి, పనీర్, ఐస్ క్రీం ధరలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. ఒక్కో ఉత్పత్తిపై రూ.2 నుంచి రూ.30 వరకు ధరలను తగ్గించారు. దీంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించనుంది.

కొత్త ధరలు ఇలా ఉన్నాయి

  • UHT టోన్డ్ మిల్క్ (1 లీటర్): పాత ధర రూ.77, కొత్త ధర రూ.75
  • మిల్క్ షేక్ (180ml): రూ.30 నుండి రూ.28
  • మలై పనీర్ (200g): రూ.100 నుండి రూ.95
  • ప్లెయిన్ పనీర్ (200g): రూ.95 నుండి రూ.92
  • నెయ్యి (1 లీటర్): రూ.675 నుండి రూ.645
  • చీజ్ (200g): రూ.170 నుండి రూ.160
  • చీజ్ క్యూబ్స్ (180g): రూ.145 నుండి రూ.135
  • వెన్న (500g): రూ.305 నుండి రూ.285

ఐస్ క్రీమ్స్ పై కొత్త ధరలు

  • ఐస్ క్యాండీ (45g): రూ.10 నుండి రూ.9
  • వెనిల్లా కప్ (50ml): రూ.10 నుండి రూ.9
  • చాకోబార్ (30ml): రూ.10 నుండి రూ.9
  • వెనిల్లా కోన్ (100ml): రూ.30 నుండి రూ.25
  • బటర్‌స్కాచ్ కోన్ (100ml): రూ.35 నుండి రూ.30
  • హనీ చాకో స్టిక్స్, చాక్లెట్ కుకీలు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ (50g): రూ.50 నుండి రూ.45

వినియోగదారులకు ఉపశమనం

ఢిల్లీ NCR సహా అన్ని నగరాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తున్నాయి. పాల నుంచి ఐస్ క్రీం వరకు మదర్ డెయిరీ ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు గణనీయమైన పొదుపు లభించనుంది.

Read also :

https://vaartha.com/bhadrakali-movie-x-review-vijay-antony-political-action-drama/review/550261/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870