हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

BAPS Temple: అమెరికాలో హిందూ ఆలయం పై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి

Vanipushpa
BAPS Temple: అమెరికాలో హిందూ ఆలయం పై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి

అమెరికా(America)లో ఖలిస్థాన్(Khalistan) వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్‌ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్‌ ఆలయం(Swami Narayana Temple)పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్‌ ఎక్స్‌లో వెల్లడించింది. ఖలిస్థానీకి సపోర్ట్‌గా, భారత్‌కు వ్యతిరేకంగా ఆలయంపై పలు విద్వేషపూరిత స్లోగన్‌లు రాశారని పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి విధ్వంసాలను తాము ఖండిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికాలో హిందూ ఆలయం పై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి
అమెరికాలో హిందూ ఆలయం పై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి

ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా రాతలు

అమెరికాలో ఈ ఏడాది హిందూ దేవాలయాలపై దాడులు చేయడం ఇది నాలుగోసారని నిర్వహకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆలయం దగ్గర భారీ భద్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా గతేడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియా(California)లో ఐకానిక్ ఆలయంపై ఇలాంటి దాడే జరిగింది. ఆ ఆలయంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది నీచమైన చర్యగా పేర్కొంది. 2023 సెప్టెంబర్‌లో కూడా న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలో BAPS ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజులకే సాక్రమెంటో దగ్గర్లోని మరో ఆలయంపై దాడి జరిగింది. అదే డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని న్యావార్క్ BAPS ఆలయంపై కూడా దాడులకు పాల్పడ్డారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/prisoners-released-due-to-overcrowding-in-jails/international/529873/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870