हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

Digital
Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మాంజి హతం

మావోయిస్టులకు ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పై కేంద్ర బలగాలు దాడులు ముమ్మరం చేసిన తరుణంలో, తాజాగా ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వతాల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహించారు. సమాచారం మేరకు నక్సల్స్ స్థావరంపై చేపట్టిన దాడిలో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.పోలీసుల ప్రకారం, హతమయ్యిన వారిలో మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంజి అలియాస్ వివేక్ ఉన్నాడు. అతనిపై కోటి రూపాయల రివార్డు ఉందని ఝార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. అతనితో పాటు జోనల్ కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ అలియాస్ అవినాష్, సాహెబ్రాం మాంజి అలియాస్ రాహుల్, మహేష్ మాంజీ అలియాస్ మోటా రాంజి, గంగారాం మాంజిలు కూడా మృతులలో ఉన్నారు. అరవింద్‌పై రూ. 25 లక్షలు, సాహెబ్రాం పై రూ. 10 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

 Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం
Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు నేత హతం

ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఏకే 47 తుపాకి, ఎస్ఎస్ఆర్ తుపాకి, మూడు ఇన్సాస్ తుపాకులు, పేలుడు సామాగ్రి మరియు మావోయిస్టు ప్రచార పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పోలీసులు ఎలాంటి నష్టం లేకుండా తిరిగారని డీజీపీ తెలిపారు. కొంతమంది నక్సల్స్ గాయపడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నదనీ, ప్రాంతవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోందని చెప్పారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ, మావోయిస్టులు ఆయుధాలను వీడి వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు. వచ్చే వర్షాకాలం లోపు నక్సల్స్ ప్రభావం ఉండే ప్రాంతాలను పూర్తిగా మావోయిస్టుల నుంచి విముక్తం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర పోలీస్‌ బలగాలు నిరంతరం కూంబింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు మరో గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత మాంజి హత్య, మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

Read More : Donald Trump: నాలుగు నెలల్లోనై ట్రంప్‌కు తగ్గుతున్న ప్రజాదరణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870