हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Telugu News: Indian Defense: ఇకపై రైళ్ల నుంచి క్షిపణి దాడులు

Sushmitha
Telugu News: Indian Defense: ఇకపై రైళ్ల నుంచి క్షిపణి దాడులు

భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)(Defence_Research_and_Development_Organisation) ఇంటర్మీడియట్ రేంజ్‌ అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం విశేషం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. భారత్‌ రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్‌ నుంచి మీడియం రేంజ్‌ అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిందని ఆయన పేర్కొన్నారు.

Bihar elections -ఎత్తుకు పైఎత్తులతో నేతల ఎదురీత

 Indian Defense

అగ్ని ప్రైమ్ మిస్సైల్ సామర్థ్యం

ఈ క్షిపణికి దాదాపు 2 వేల కిలోమీటర్ల పరిధి సామార్థ్యం ఉంది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ఇలా క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDO, స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌(Strategic Forces) కమాండ్ (SFC), సాయుధ దళాలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. అగ్ని ప్రైమ్ మిస్సైల్ 2 వేల కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లి శత్రువులపై దాడులు చేయగలదు. అలాగే ఇది రైలు నెట్‌వర్క్ వెంట ప్రయాణించగలదు, చాలా తక్కువ సమయంలోనే దేశంలో ఏ సరిహద్దుకైనా వేగంగా చేరుకోగలదు.

క్షిపణి లక్షణాలు

అగ్ని ప్రైమ్ మిస్సైల్‌కు(prime missile) శత్రువుల రాడర్ నుంచి తప్పించుకునే సామార్థ్యం కూడా ఉంది. ఈ మిస్సైల్‌లో నావిగేషన్ సిస్టమ్‌ అత్యంత అధునాతనంగా అమర్చారు. దీనివల్ల శత్రు స్థావరాలను ఇది అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలదు.

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను ఏ ప్లాట్‌ఫారమ్‌పై నుంచి ప్రయోగించారు?

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు.

ఈ క్షిపణి పరిధి ఎంత?

అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరిధి దాదాపు 2,000 కిలోమీటర్లు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870