📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బెంగళూరు జీవనంపై హర్ష గోయెంకా సంచలన వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్ఎల్పీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా బెంగుళూరులో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఒక పెద్ద చర్చకు దారితీశారు. నగరం ఒకప్పుడు ప్రశాంతమైన నగరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. గతంలో బెంగళూరులో అనుకూలమైన వాతావరణం, ప్రశాంతమైన మార్నింగ్ వాక్స్, ప్రీమియర్ పడ్డినీ కారులో చల్లని గాలి అనుభవించే రోజులను గుర్తు చేసుకున్న గోయెంకా.. క్రమంగా బెంగుళూరు హడావుడిగా మారిందన్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన ట్రాఫిక్ రద్దీ గురించి ఆయన ప్రస్థావించారు. వాస్తవానికి నగరం నిజమైన అభివృద్ధి దిశగా నడుస్తుందా అనే వివాదానికి దారితీసింది. 3 దశాబ్ధాల తర్వాత భారీ సాంకేతిక విప్లవం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పెద్ద పట్టణాల నిర్మాణం జరిగినప్పటికీ, ఇప్పటి నగర వాతావరణం మరింత కంటెన్షన్, రద్దీ, ట్రాఫిక్‌తో భరించబడింది. ఈ పరిస్థితులు పూర్వకాలం నుండి బెంగుళూరును గుర్తుపెట్టుకునే వారందరినీ ఆందోళనలో పడేస్తోంది.


బెంగుళూరులో వృద్ధి నిరంతరమైన అంశం
రాజకీయ నాయకులు, బిల్డర్ లాబీలను ఈ సమస్యలకు బాధ్యులుగా మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. నగర వృద్ధిలో అవ్యవస్థలను చక్కదిద్దడం ప్రధాన అవసరం అని వారి అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పౌరులు నగర అభివృద్ధి పట్ల హర్ష్ గోయెంకా అభిప్రాయాలను మరింత సరదాగా తీసుకున్నారు. పలు విమర్శలకు కంటే గోయెంకా పాయింట్‌ సాధారణ విషయాన్ని తీసుకుని పట్టణ అభివృద్ధి ఒక శాశ్వత ప్రక్రియ అవుతుంది. బెంగుళూరులో వృద్ధి నిరంతరమైన అంశం అయినప్పటికీ, “గోల్డెన్ స్టేజ్”ను వదిలి వృద్ధి చేస్తున్న తరుణంలో వాస్తవికతను కూడా అంగీకరించాలి.
తెలుగు రాష్ట్రాల నుంచి వలసదారుల సంఖ్య ఎక్కువ
మెుత్తానికి ఐటీ రంగం అభివృద్ధితో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షల మంది ప్రజలు ఈ నగరంలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వలసదారుల సంఖ్య ఎక్కువ.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Harsha Goenka's Latest News in Telugu life in Bangalore Paper Telugu News Sensational comments Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.