हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

Anusha
Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

పైళ్ల భర్త ఉండగా ఆ భార్య మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు తెలియకుండా అతడితో కలిసి చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. హోటళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్తూ అతడితో ఎంజాయ్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త భార్య ప్రియుడిపై కేసు పెట్టాడు. దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ముఖ్యంగా భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ వివాహేతర సంబంధం నేరం కిందకు రాదని వివరించింది.పూర్తి వివరాలు,

విచారణ

ఢిల్లీకి చెందిన ఓ మహిళ తనకు పెళ్లై భర్త ఉండగానే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. చాలా కాలం నుంచి భర్తకు తెలియకుండా అతడితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. అయితే ఇటీవలే వారిద్దరూ ఓ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేయగా భర్తకు ఆ విషయం తెలిసింది. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని, ప్రియుడితో కలిసి శారీరక సంబంధం కొనసాగిస్తోందని ఇది నేరమంటూ ఆరోపించాడు. ఇలా ఈ కేసుపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని దోషిగా చేయడం సరికాదని తీర్పునిచ్చింది. దీంతో భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.

 Delhi HighCourt : వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేం: ఢిల్లీ హైకోర్టు

ఆస్తిగా చూడడం

ఈక్రమంలోనే విచారణ జరిపిన ఆ న్యాయస్థానం పెళ్లై భర్త ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం తప్పంటూ ఆమె ప్రియుడికి నోటీసులు జారీ చేసింది. దీంతో భర్త హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రియుడు మాత్రం తనకు అన్యాయం జరుగుతోందంటూ సెషన్స్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈక్రమంలోనే విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు భార్యను భర్త తన ఆస్తిగా చూడడం వల్ల వినాశకరమైన పరిణామాలు ఉంటాయని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పేర్కొన్నారు. మహాభారతంలోని ద్రౌపది ఎపిసోడ్ ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497వ సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ బద్ధం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తు చేశారు. ఈ సందర్భంగానే వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశం అని దాన్ని నేరంగా చూపకూడదని సుప్రీం కోర్టు తెలిపింది. మహిళ భర్త చేసిన ఫిర్యాదు కేసును రద్దు చేశారు. దీంతో సదరు మహిళ భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానుండగానే ప్రియుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడం దారుణం అన్నారు.

Read Also: Bengal : పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..

మణిపూర్ సిఎంతో శ్రీనివాస వర్మ భేటీ..

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్‌

లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్‌

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

హోలీ రంగుల తయారీ పై పిల్లలకు శిక్షణ

హోలీ రంగుల తయారీ పై పిల్లలకు శిక్షణ

📢 For Advertisement Booking: 98481 12870