📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

News Telugu: Death Rate: దేశంలో తగ్గుతున్న జననాలు..నిపుణుల ఆందోళన

Author Icon By Rajitha
Updated: October 12, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో India జననాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర హోంశాఖకు చెందిన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)–2023 నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. ఇది 2022తో పోలిస్తే 2.32 లక్షల వరకు తక్కువ. గత ఐదేళ్లలో మూడోసారి జననాల సంఖ్య తగ్గడం గమనార్హం. అదే సమయంలో మరణాల Death Rate నమోదు స్వల్పంగా పెరిగి 87 లక్షలకు చేరింది. ఈ ధోరణి దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోతుందనే సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

Bira 91:పేరులో చిన్న మార్పు.. కుప్పకూలిన కంపెనీ

Death Rate

వైద్య సహాయం అందక

ఇక ఆరోగ్యరంగానికి సంబంధించిన గణాంకాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రులు, Hospital ఆరోగ్య కేంద్రాల్లో జరిగే ప్రసవాల శాతం 2022లో 75.5% ఉండగా, 2023లో అది 74.7%కి తగ్గింది. సరైన సమయంలో వైద్య సహాయం అందక మరణించే వారి శాతం కూడా పెరిగి 53.4%కు చేరింది. Death Rate ఈ పరిస్థితులు ప్రజా ఆరోగ్య Health వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల విస్తరణ అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

2023లో జననాల సంఖ్య ఎంత తగ్గింది?
2022తో పోలిస్తే 2023లో 2.32 లక్షల జననాలు తక్కువగా నమోదయ్యాయి.

మరణాల సంఖ్యలో మార్పు ఏంటి?
స్వల్పంగా పెరిగి 87 లక్షలకు చేరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

CRS 2023 Report Declining Births India Birth Rate latest news Population Decline Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.