CentralGovt: బీమా, నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు జీతాల పెంపు

Read Time:  1 min
CentralGovt
CentralGovt
FONT SIZE
GET APP

బీమా రంగం, నాబార్డ్, ఆర్‌బీఐలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాల పెంపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో 46,322 మంది ఉద్యోగులు, 46,830 మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు

CentralGovt

అమలులోకి వచ్చే తేదీలు

  • బీమా రంగ ఉద్యోగులకు(CentralGovt) ఆగస్టు 2022 నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది
  • నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు నవంబర్ 2022 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది

ఎంత పెరుగుతుంది?

  • బీమా ఉద్యోగులకు 12.41% జీతాల పెంపు
  • నాబార్డ్ సిబ్బందికి 20% వేతన పెంపు
  • ఆర్‌బీఐ ఉద్యోగులకు 10% పెంపు
  • పెన్షనర్లకు కూడా 10% పెన్షన్ పెంపు వర్తిస్తుంది

ప్రభుత్వంపై భారం
ఈ వేతన, పెన్షన్ పెంపుల వల్ల కేంద్ర ప్రభుత్వ(CentralGovt) ఖజానాపై సుమారు రూ.8,170 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.