Uttar Pradesh: భార్య లొకేషన్ ట్రాక్ చేసిన భర్త.. వెళ్లి చూడగా!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బీమా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులు అతనిలో అనుమానాలను రేపాయి. రోజూ డ్యూటీ పేరుతో బయటకు వెళ్లడం, ఫోన్ కాల్స్‌కు సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటి విషయాలు అతడిని ఆలోచనలో పడేశాయి. Read also: HYD: నాంపల్లిలో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవ దహనం? he husband tracked his … Continue reading Uttar Pradesh: భార్య లొకేషన్ ట్రాక్ చేసిన భర్త.. వెళ్లి చూడగా!