Basmati Rice: భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

Read Time:  1 min
Basmati Rice: భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?
FONT SIZE
GET APP

ఇరాన్‌లో కొనసాగుతున్న అల్లర్ల, ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం (Basmati Rice) ఎగుమతులపై ఈ పరిస్థితి తీవ్రంగా పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం,

Read also: Ukraine: రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

Basmati Rice prices have fallen sharply.. What is the reason?
Basmati Rice prices have fallen sharply.. What is the reason?

ధరలు ఇంకా తగ్గొచ్చు?

షిప్‌మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.