Breaking News: Allahabad High Court: రెండో భార్య ఉన్నా మొదటి భార్యకు భరణం తప్పదన్న హైకోర్టు

Read Time:  1 min
Breaking News: Allahabad High Court: రెండో భార్య ఉన్నా మొదటి భార్యకు భరణం తప్పదన్న హైకోర్టు
FONT SIZE
GET APP

వైవాహిక బంధం విషయంలో భర్త బాధ్యతలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు వెలువరించింది. రెండో భార్యను పోషిస్తున్నాననే నెపంతో.. మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని నిరాకరించడం చట్టరీత్యా చెల్లదని కోర్టు (Allahabad High Court) స్పష్టం చేసింది. జస్టిస్ హర్వీర్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. పిటిషనర్ మహమ్మద్ ఆసిఫ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, భార్య విడిగా ఉంటున్నప్పుడు ఆమెకు కనీస జీవన ప్రమాణాలను కల్పించడం భర్త నైతిక, చట్టపరమైన బాధ్యత అని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే సాకుతో చట్టబద్ధమైన భార్యకు భరణం నిరాకరించలేరని సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ కోర్టు పేర్కొంది.

Read Also: Breaking News: అఫ్ఘానిస్థాన్, మణిపూర్‌లో భూకంపం

 Allahabad  High Court says maintenance is not required for the first wife even if there is a second wife
Allahabad High Court says maintenance is not required for the first wife even if there is a second wife

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.