Delhi Fog: పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్

దేశ రాజధాని ఢిల్లీ(Delhi Fog) శుక్రవారం ఘనమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. ఉదయం నుంచే దృశ్య స్పష్టత బాగా తగ్గిపోవడంతో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క రోజులోనే … Continue reading Delhi Fog: పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్