ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు.
చట్టపరమైన చర్యలు
అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
కేరళ సీఎంకు ED నోటీసులు
చలాన్లపై భారీ డిస్కౌంట్
నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి
కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి
ఆపరేషన్ సాగర్ బంధు
పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన
కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఒక్క ఆటోలో 19 మంది ప్రయాణికులు..