త్వరలో భారత్ తొలి స్లీపర్ రైలు రానున్నది. భారతీయులు ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు రానున్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లోడెడ్ సిమ్యులేషన్ ట్రయల్స్ కోసం కోచ్‌లను ఐసీఎఫ్ చెన్నైకి పంపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ తర్వాత రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయన్నారు. భారతదేశపు తొలి స్లీపర్ వందే భారత్ రైలు త్వరలో ట్రయల్ రన్ మొదలవనున్నది. అయితే, ట్రయల్ రన్ పూర్తయ్యేందుకు దాదాపు రెండునెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతున్నది.
రైల్వేబోర్డుకు భారీగా ప్రతిపాదనలు
దేశంలోని వివిధ రైల్వే జోన్ల నుంచి రైల్వేబోర్డుకు భారీగానే ప్రతిపాదనలు వచ్చినట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు చార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని రైల్వేశాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
కేరళ సీఎంకు ED నోటీసులు
చలాన్లపై భారీ డిస్కౌంట్
నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి
కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి
ఆపరేషన్ సాగర్ బంధు
పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన
కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

త్వరలో వందే భారత్ తొలి స్లీపర్ రైలు!