हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

కేన్-బెట్వా న‌దీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాప‌న‌

Vanipushpa
కేన్-బెట్వా న‌దీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాప‌న‌

కేన్-బెట్వా న‌దీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. జాతీయ ప్ర‌ణాళిక‌లో భాగంగా దేశంలో తొలిసారి న‌దీ అనుసంధానం ప్రాజెక్టు కార్యం రూపం దాల్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛాత‌ర్‌పూర్‌లో దౌదెన్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానున్నది.
కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం 44,605 కోట్లు ఖ‌ర్చు
కేన్ న‌దిలో ప్ర‌వ‌హించే అద‌న‌పు నీటిని.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బెట్వా న‌దికి త‌ర‌లిస్తారు. 2021లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది. కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం సుమారు 44,605 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. రాజ‌కీయ‌, ప‌ర్యావ‌ర‌ణ కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్టు ఆల‌స్యం అయ్యింది. మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌పేయి నూర‌వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.
బుందేల్ఖండ్‌లో పంట‌ల సాగు
న‌దీ అనుసంధానం ద్వారా యూపీలోని బేట్వా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న బుందేల్ఖండ్‌లో పంట‌ల సాగును పెంచ‌నున్నారు. సుమారు 77 మీట‌ర్ల ఎత్తు, రెండు కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో కేన్-బెట్వా ప్రాజెక్టు కోసం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.
ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులో ఈ ప్రాజెక్టును క‌డుతున్నారు. దౌధాన్ డ్యామ్‌తో పాటు సుమారు 230 కిలోమీట‌ర్ల కెనాల్ కూడా నిర్మించ‌నున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870