हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Court Movie: కోర్ట్‌ మూవీ ని తప్పకుండా చూడండి: రాధిక, శరత్ కుమార్

Anusha
Court Movie: కోర్ట్‌ మూవీ ని తప్పకుండా చూడండి: రాధిక, శరత్ కుమార్

‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ 2025 మార్చి 14న విడుదలైన ఒక ఆసక్తికరమైన తెలుగు కోర్ట్ రూం డ్రామా. ప్రముఖ నటుడు నాని సమర్పణలో, రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం, న్యాయ వ్యవస్థ, సామాజిక భేదాభిప్రాయాలు, మరియు న్యాయం కోసం జరిపే పోరాటం వంటి అంశాలను లోతుగా ఆవిష్కరిస్తుంది. ప్రియదర్శి పులికొండ లాంటి అద్భుత నటుల ప్రదర్శనతో, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మంచి ప్రశంసలే దక్కాయి. కమర్షియల్‌గానూ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. కోర్ట్ మూవీకి మంచి రివ్యూలు వచ్చాయి. ఇక కోర్ట్ చిత్రం అందరికీ అవగాహన కల్పించేలా ఉంటుంది. చట్టాల గురించి అందరికీ తెలియాలని, చట్టాల గురించి తెలియకపోతే వచ్చే నష్టాల గురించి, కలిగే అనార్థాల గురించి కోర్ట్ మూవీ చెప్పే ప్రయత్నం చేసింది.

ఫన్నీ మీమ్స్

శివాజీ మంగపతి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. శివాజీకి ఈ కోర్ట్ మూవీ సెకండ్ ఇన్నింగ్స్‌లా మారిపోయింది. అంతా కూడా మంగపతి పాత్ర గురించే మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో మంగపతి పాత్ర మీద రకరకాల ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవీ పాత్రలకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం. రైటింగ్, మేకింగ్, క్వాలిటీ ఇలా అన్నింట్లోనూ కోర్ట్ మూవీ మెప్పించింది.

కోర్ పాయింట్‌

కోర్ట్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని రాధిక, శరత్ కుమార్‌లు చూసి మెచ్చుకున్నారు. కోర్ట్ మూవీలోని కోర్ పాయింట్‌ను శరత్ కుమార్ అభనందించారు. చదువు రాని వాడికి కూడా ఈ చట్టాల గురించి మాత్రం తెలియాలి అనే కాన్సెప్ట్‌ను శరత్ కుమార్ ప్రశంసించాడు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడాడు.సత్యమేవ జయతే అనే కాన్సెప్టుని కూడా చక్కగా చూపించారు. రామ్ జగదీష్ అద్భుతంగా సినిమాను మలిచాడు. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం అని ఇలా శరత్ కుమార్ పొగిడేశాడు. ఇక రాధిక సైతం కోర్ట్ మూవీ మీద తన అభిప్రాయాన్ని చెప్పింది. నాని ప్రొడక్ట్ అంటూ ప్రశంసించింది. ఇక నాని కోర్ట్ మూవీ అయితే ఓటీటీలో సెలెబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోందని అర్థం అవుతోంది. ప్రియదర్శి, శివాజీ, శ్రీదేవీ, రోషన్ పాత్రలకు మంచి పేరు అయితే వచ్చింది. ఇక శ్రీదేవీకి మరిన్ని ఆఫర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.కోర్ట్ మూవీ ని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశింసించిన సంగతి తెలిసిందే. మంగపతి పాత్రలో నటించిన శివాజీని, కోర్ట్ టీంను చిరంజీవి అభినందించాడు. ఇక నాని సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంటుందని, నాని బ్రాండ్ పడితే చాలు అన్నట్టుగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. కోర్ట్ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమాను చూడకండి అంటూ నాని అందరి ముందే బహిరంగంగా స్టేజ్ మీద ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Anurag Kashyap: ‘ఫూలే’ సినిమాపై వివాదం స్పందించిన అనురాగ్ కశ్యప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870