हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Murder: అన్నను హత్య చేసి బోరున విలపించి నాటకమాడిన తమ్ముడు

Sharanya
Murder: అన్నను హత్య చేసి బోరున విలపించి నాటకమాడిన తమ్ముడు

ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన అందరిని కలిచివేసేలా చేసింది. తమ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన అన్న అదే తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అయితే సొంత తమ్ముడే అతన్ని కొట్టి చంపి హైడ్రామా క్రియేట్ చేశాడని గుర్తించారు.

ఘటన వివరాలు

తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో తన తమ్ముళ్లు బుల్లబ్బాయి, రాజేంద్రప్రసాద్ ల బాధ్యత తన భుజాలపై చేసుకున్న విజయబాబు పెళ్లి కూడా చేసుకోలేదు. తన తమ్ముళ్లే జీవితమని వాళ్ల కోసమే జీవిస్తున్నారు. కానీ మద్యానికి బానిసైన బుల్లబ్బాయి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అన్నను హతమార్చాడు. తన జీవితాన్ని తన తమ్ముల భవిష్యత్తు కోసం అర్పించి, పెళ్లి చేసుకోకుండా వారి కోసం సత్కరిస్తున్న విజయ్ బాబు, ఇప్పుడు అదే తమ్ముడి చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇద్దరు తమ్ముళ్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విజయ్ బాబు అదే తమ్ముడు చేతిలో హత్యకు గురవడం ఇక్కడ ప్రతి ఒక్కరు హృదయాలను చలింప చేసింది. పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. బుధవారం(ఏప్రిల్ 9) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో తనకు డబ్బులు కావాలని అన్న విజయబాబును డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు లేవని గట్టిగా మందలించడంతో నిద్రమత్తులో ఉన్న అన్నను అతి దారుణంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, తెల్లవారగానే అతని తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. తన అన్నను ఎవరో చంపారని, నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి హతమార్చారని పోలీసులను నమ్మించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరని ఆరా తీశారు. చివరకు అదంతా హైడ్రామా అని గుర్తించారు. సొంత తమ్ముడు బుల్లబ్బాయి హంతకుడని తేల్చారు. చివరికి బుల్లబ్బాయిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు ఆ హత్య వెనుక ఉన్న అసలైన నిజాలు బయటపడ్డాయి. ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది, ఎందుకంటే విజయ్ బాబు తన జీవితాన్ని తమ్ముల కోసం అర్పించి, తన తమ్ముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

Read also: Murder: స్నేహితుడిని కొట్టి చంపినా యువకులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

📢 For Advertisement Booking: 98481 12870