हिन्दी | Epaper

Prabhas : మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

Sudheer
Prabhas : మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

ఇప్పటికే మారుతీ తో రాజాసాబ్ చేసి డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ ..మరోసారి ఆయనతో సినెమా చేసేందుకు ఓకే చెప్పాడనే వార్త అభిమానులకు కలవరపెడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతిని ప్రభాస్ స్వయంగా హోంబలే సంస్థకు సిఫార్సు చేశారని, ఇప్పటికే ఆయనకు అడ్వాన్స్ కూడా అందినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం మారుతి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడని సమాచారం. ప్రభాస్ తన చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులు (సలార్ 2, స్పిరిట్ వంటివి) పూర్తి చేసిన తర్వాత, ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పూర్తిస్థాయి వినోదం మరియు యాక్షన్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం. మరి నిజంగా మారుతీ చేస్తాడా..? అనేది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

📢 For Advertisement Booking: 98481 12870