Telangana: కేసీఆర్ తో KTR భేటీ

తెలంగాణ (Telangana) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ఎర్రవెల్లి ఫాంహౌస్ లో, కొనసాగుతోంది. పలు అంశాలపై వీరిద్దరూ విస్తృతంగా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.కేసీఆర్ తో నిన్న హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే. Read Also: corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా? మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కేసీఆర్ … Continue reading Telangana: కేసీఆర్ తో KTR భేటీ