हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Breaking news telugu : OG Trailer Telugu ఓజీ ట్రైలర్ మాస్ జాతర 100cr పక్కా (video)

Sai Kiran
Breaking news telugu : OG Trailer Telugu  ఓజీ ట్రైలర్ మాస్ జాతర 100cr పక్కా (video)

OG Trailer : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ (OG) ఈ దసరా సీజన్‌లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విజయదశమి కానుకగా విడుదల కానుంది. (OG Trailer) ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

తాజాగా మేకర్స్ ఓజీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్, స్టైల్, స్వాగ్ పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అలాగే తమన్ సంగీతం, బీజీఎం సినిమాకు అదనపు ఎమోషన్ అందిస్తున్నాయి.

సినిమా కాస్ట్‌లో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపిస్తారు. ఇతర ముఖ్య పాత్రల్లో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు కనిపిస్తారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుంది. నిర్మాతగా డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమా రూపొందించింది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా సెప్టెంబర్ 21 సాయంత్రం హైదరాబాద్ LB స్టేడియంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారు. మెగాస్టార్ చిరంజీవి హాజరు కానుందా అనే ఉత్కంఠ ఉంది, కానీ ఆయన ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారని సమాచారం.

OG ట్రైలర్ రిలీజ్ తర్వాత పవన్ కల్యాణ్ అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. పవన్ లుక్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్, మరియు తమన్ సంగీతం ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్‌లో OG భారీ షేక్ ఇవ్వనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ దసరా సీజన్‌లో OG సినిమా మోస్ట్ అవైటెడ్ పవర్‌స్టార్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Trailer :

Read aslo :

https://vaartha.com/telangana-bathukamma-dussehra-bus-fare-jbs-routes/telangana/551748/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

‘నయనం’ (జీ 5) సిరీస్ రివ్యూ!

‘నయనం’ (జీ 5) సిరీస్ రివ్యూ!

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ Eros14 Reels వివాదం పరిష్కారం

‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?

‘అఖండ 2’ రివ్యూ భక్తి ఉంది… భావోద్వేగం ఎక్కడ?

అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!

అఖండ 2 ట్విట్టర్ రివ్యూ బాలయ్య–బోయపాటి మాస్ తాండవం!

లాలో – కృష్ణ సదా సహాయతే 60వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్..

లాలో – కృష్ణ సదా సహాయతే 60వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్..

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

📢 For Advertisement Booking: 98481 12870