📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై మంచు లక్ష్మి అసహనం

Author Icon By Sukanya
Updated: January 27, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంచు లక్ష్మి ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే అప్పుడు సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఆమె గోవాలో ఎక్కిన 6E585 విమానంలో ప్రయాణించే అపుడు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో తన మనోవేదనలను పంచుకుంది.

ఎయిర్‌లైన్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన లగేజీని తప్పుగా హ్యాండిల్ చేశారని మంచు లక్ష్మి పేర్కొంది. వారు తన లగేజీ బ్యాగ్‌ని పక్కకు నెట్టి, దాన్ని తెరవడానికి తనని అనుమతించలేదు అని వారి సూచనలను పాటించకుంటే తన వస్తువులను గోవాలో వదిలిపెడతామని బెదిరించారు అని పేర్కొన్నారు. తన బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్‌ను కూడా వేయలేదు అని ఇది ఒక రకమైన వేధింపు అని నేను ఇంకెప్పుడూ ఇండిగోతో ప్రయాణించను అని ఆమె పేర్కొంది. మంచు లక్ష్మి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్, తాము ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకుంటామని, తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొంది.

Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Indigo Airlines Latest News in Telugu Manchu Lakshmi Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.