हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

ఐదు రోజుల అనంతరం ముగిసిన ఐటీ రైడ్స్

Sudheer
ఐదు రోజుల అనంతరం ముగిసిన ఐటీ రైడ్స్

హైదరాబాద్‌లోని టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారుల సోదాలు ఐదు రోజుల అనంతరం ముగిశాయి. సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు, వ్యక్తులపై ఆర్థిక అక్రమాల అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఈరోజు తెల్లవారుజాము వరకు విస్తృతంగా సాగిన ఈ సోదాల్లో కీలకమైన పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

dil raju
dil raju

SVC ప్రొడక్షన్‌ సంస్థ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన రవి, నవీన్ ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా కనిపించాయని సమాచారం. పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలన కోసం అధికారులు తీసుకెళ్లారు. అంతేకాకుండా, మ్యాంగో మీడియా ఓనర్ కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. సినీ పరిశ్రమలో డిజిటల్ లావాదేవీలు, ప్రమోషనల్ వ్యయాలకు సంబంధించి ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తించారు. ఈ సంస్థ ఆర్థిక లావాదేవీల్లో ఆచరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

వీరితో పాటు “పుష్ప-2” దర్శకుడు సుకుమార్ ఇంట్లో మూడు రోజులపాటు ప్రత్యేక సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం అధికారుల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఐటీ సోదాలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870