📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

ఇప్పటివరకు ఛావా కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే?

Author Icon By Vanipushpa
Updated: March 11, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విక్కీ కౌశల్ ఛావా చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నార్త్‌లో ఆల్రెడీ 500 కోట్లకు పైగా నెట్, ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ వచ్చేసింది. ఈ మూవీని మూడు వారాల తరువాత తెలుగులోకి రిలీజ్ చేశారు. మార్చి 7న తెలుగులోకి వచ్చిన ఈ ఛావా మంచి ప్రశంసల్ని అందుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఏ సరైన సినిమా రిలీజ్ కాకపోవడంతో అంతా ఛావానే బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఛావా సినిమాకు ప్రస్తుతం మంచి వసూళ్లే వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే పది కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ప్రకటించారు.
విక్కీ కౌశల్ ఛావా చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్

నార్త్‌లో ఆల్రెడీ 500 కోట్లకు పైగా నెట్, ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ వచ్చేసింది. ఈ మూవీని మూడు వారాల తరువాత తెలుగులోకి రిలీజ్ చేశారు. మార్చి 7న తెలుగులోకి వచ్చిన ఈ ఛావా మంచి ప్రశంసల్ని అందుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఏ సరైన సినిమా రిలీజ్ కాకపోవడంతో అంతా ఛావానే బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఛావా సినిమాకు ప్రస్తుతం మంచి వసూళ్లే వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే పది కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ప్రకటించారు.
ఛావా సినిమాకి తెలుగులో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హిందీలో వస్తున్న టాక్, రోజురోజుకీ పెరుగుతున్న వసూళ్లు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూసి తెలుగు వర్షెన్‌కు డిమాండ్ పెరిగింది. త్వరగా తెలుగులో రిలీజ్ చేయండనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇక చివరకు బన్నీ వాస్ ముందడగు వేసి గీతా ఆర్ట్స్ ద్వారా ఈ మూవీని తెలుగులోకి రిలీజ్ చేశారు.

డబ్బింగ్‌కి గరిష్టంగా 50 లక్షలు ఖర్చు
ఇలా క్వాలిటీగా డబ్బింగ్ చేసేందుకు మహా అంటే ఓ నలభై లక్షలు ఖర్చు అవుతాయని బన్నీ వాస్ తెలిపాడు. ఈ ఛావా కోసం ఇంకా అగ్రిమెంట్లు కూడా అనుకోలేదని, కేవలం తన మీదున్న నమ్మకంతోనే మ్యాడ్ డాక్ వాళ్లు ఈ మూవీని గీతా ఆర్ట్స్‌కు ఇచ్చారని బన్నీ వాస్ తెలిపాడు. అయితే డబ్బింగ్ కోసం బన్నీ వాస్ గరిష్టంగా 50 లక్షల ఖర్చు పెట్టి ఉంటాడు. కానీ ఈ మూవీకి ఇప్పటి వరకు 10.91కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే ఛాావాకి తెలుగులో నాలుగు రోజుల్లో ఐదు కోట్ల షేర్ వచ్చినట్టు. డబ్బింగ్‌కి గరిష్టంగా 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడని అనుకుంటే.. ఆ లెక్కన ఇంకా నాలుగున్నర కోట్లు లాభాలే. మరి వీటిలో మ్యాడ్ డాక్, గీతా ఆర్ట్స్‌లు ఎంతెంత పంచుకుంటాయో చూడాలి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How much have Chava's collections Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.