📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: సింగర్ కల్పన వీడియో విడుదల

Author Icon By Vanipushpa
Updated: March 7, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ సింగర్ కల్పన సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. తనమీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అంతేకాకుండా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే తాను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది సింగర్ కల్పన. తన భర్త సపోర్టుతో పీజీ తో పాటు ఎల్.ఎల్.బిను చదువుతున్నట్లు వీడియోలో పేర్కొన్నది. ఒకవైపు సింగింగ్, మరొకవైపు చదువు ఒత్తిడి కారణంతో గత కొన్ని రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ల సూచనల మేరకు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నట్లు వివరాలను వెల్లడించింది.. అయితే త్వరలో పాటలు పాడేందుకు మీ ముందుకు వస్తాను అంటూ సహకరించినటువంటి పోలీసులకు మీడియాకు అంతేకాకుండా తన తోటి గాయకులకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు తన మీద చూపించినటువంటి ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలిపింది.


అధిక మొత్తంలో టాబ్లెట్స్
ఇకపోతే రెండు రోజుల క్రితం కొచ్చి నుంచి వచ్చినటువంటి కల్పన మధ్యాహ్నం సమయంలో మోతాదుకు మించినటువంటి నిద్ర టాబ్లెట్లను వేసుకుంది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసిన కల్పన తను అధిక మొత్తంలో టాబ్లెట్స్ వేసుకున్నారని ఎంత వేసుకున్నానో కూడా తెలియదు అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత భర్త ప్రసాద్ కల్పనకు ఎంత కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించి పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. కేరళ నుంచి ఆమె కూతురు, భర్త వచ్చిన తర్వాత పోలీసులు వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అదే రోజు కూతురు దయా ప్రసాదం మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం చాలా సంతోషంగా ఉందని తీవ్ర ఒత్తిడి సమస్యతో నిద్రమాత్రలను తల్లి కల్పన వాడుతున్నట్లు దయా ప్రసాద్ తెలిపింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hyderabad Latest News in Telugu Paper Telugu News singer kalpana Suicide Telugu News online Telugu News Paper Telugu News Today video released

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.