हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Chiranjeevi box office record : వారం రికార్డు ఒకటే, 7వ రోజు మరో రికార్డా? చిరంజీవి షాక్!

Sai Kiran
Chiranjeevi box office record : వారం రికార్డు ఒకటే, 7వ రోజు మరో రికార్డా? చిరంజీవి షాక్!

Chiranjeevi box office record: మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దర్శకుడు Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి వారంలోనే ఈ చిత్రం రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రంగా వారం రోజుల్లో ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఏడో రోజు (జనవరి 18) ఒక్కరోజే రూ.31 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఏడవ రోజున ఇంతటి వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారం ప్రారంభంలోనే రూ.300 కోట్ల మార్కును ఈ సినిమా దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?

దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లో కూడా ‘మన శంకర (Chiranjeevi box office record) వరప్రసాద్ గారు’ అదరగొడుతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు ఈ చిత్రం సుమారు 2.96 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో అక్కడ 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే తొలి చిత్రంగా ఇది నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఇది మరో ఘన విజయం. గత ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వరుసగా రెండు సంవత్సరాల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలను అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డు నెలకొల్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ చేసిన కామెంట్స్ హృదయాన్ని తాకాయి – నవీన్ పొలిశెట్టి

పవన్ చేసిన కామెంట్స్ హృదయాన్ని తాకాయి – నవీన్ పొలిశెట్టి

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ఆదేశాలు

అల్ టైం రికార్డు సాధించిన మెగాస్టార్

అల్ టైం రికార్డు సాధించిన మెగాస్టార్

మోదీ బయోపిక్ లో హాలీవుడ్ స్టార్

మోదీ బయోపిక్ లో హాలీవుడ్ స్టార్

బాలీవుడ్‌లో రెహమాన్‌కు ఏమైంది? కామెంట్స్‌తో దుమారం!

బాలీవుడ్‌లో రెహమాన్‌కు ఏమైంది? కామెంట్స్‌తో దుమారం!

వెకేషన్లో నయన్- త్రిష.. 40ల్లోనూ అబ్బా అనిపించే గ్లామర్

వెకేషన్లో నయన్- త్రిష.. 40ల్లోనూ అబ్బా అనిపించే గ్లామర్

సినిమా సక్సెస్ తర్వాత తిరుమలలో శర్వానంద్ ఎందుకో తెలుసా?

సినిమా సక్సెస్ తర్వాత తిరుమలలో శర్వానంద్ ఎందుకో తెలుసా?

మత వివక్ష వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ క్లారిటీ, అసలు నిజం ఇదే!

మత వివక్ష వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ క్లారిటీ, అసలు నిజం ఇదే!

చిరు హుక్ స్టెప్‌తో బామ్మలు వైరల్.. ఎందుకంత క్రేజ్?

చిరు హుక్ స్టెప్‌తో బామ్మలు వైరల్.. ఎందుకంత క్రేజ్?

ఫైర్ మీదున్నా నిశ్శబ్దంగా పనిచేస్తున్న రామ్ చరణ్!

ఫైర్ మీదున్నా నిశ్శబ్దంగా పనిచేస్తున్న రామ్ చరణ్!

భూమికా చావ్లా ‘యూఫోరియా’ ట్రైలర్ రిలీజ్ షాకింగ్ నిజాలు!

భూమికా చావ్లా ‘యూఫోరియా’ ట్రైలర్ రిలీజ్ షాకింగ్ నిజాలు!

మరకతమణి 2 అధికారిక ప్రకటన, పొంగల్‌కు షాక్ అప్‌డేట్!

మరకతమణి 2 అధికారిక ప్రకటన, పొంగల్‌కు షాక్ అప్‌డేట్!

📢 For Advertisement Booking: 98481 12870