IND vs NZ Oneday: వరుసగా రెండో సెంచరీతో డారిల్ మిచెల్ దుమ్మురేపాడు

భారత్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో(IND vs NZ Oneday) న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 106 బంతుల్లో శతకం పూర్తి చేసిన మిచెల్, భారత్‌తో జరిగిన గత వన్డేలోనూ సెంచరీ బాది తన నిలకడను నిరూపించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో వంద పరుగులు సాధించి కివీస్ ఇన్నింగ్స్‌కు కీలక బలంగా మారాడు. Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది? ఫిలిప్స్‌తో … Continue reading IND vs NZ Oneday: వరుసగా రెండో సెంచరీతో డారిల్ మిచెల్ దుమ్మురేపాడు