📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Prabhas : ప్రభాస్ సినిమా సెట్స్​లో గోడ దూకి వెళ్లిన 70 ఏళ్ల నటుడు..ఎందుకంటే

Author Icon By Sudheer
Updated: June 9, 2025 • 8:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉండగా, ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల్లో ఒకటి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కథ విభిన్నంగా ఉండనుందని చిత్రబృందం చెబుతోంది.

గోడ దూకి సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్

తాజాగా అనుపమ్ ఖేర్ హైదరాబాద్ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అడవి ప్రాంతంలో ఉన్న షూటింగ్ లొకేషన్‌కు చేరుకున్న అనుపమ్ ఖేర్ వాహనం డెడ్ ఎండ్ వద్ద ఆగిపోవడంతో అక్కడి నుంచి లొకేషన్‌లోకి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు చేసేదేం లేక స్వయంగా గోడ దూకి సెట్స్‌లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన 40 ఏళ్ల సినిమా జీవితంలో ఇదొక ప్రత్యేక అనుభవంగా పేర్కొన్నారు.

Read Also : Tummala Vs Etela : తుమ్మల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

నెటిజన్ల నుంచి ప్రశంసలు, వైరల్ వీడియో

అనుపమ్ ఖేర్ గోడ దూకిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 70 ఏళ్ల వయసులోనూ ఆయనలో చూపిన డెడికేషన్‌పై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. “సర్ మీరు సూపర్”, “డెడికేషన్ లెవెల్స్ అదిరిపోయాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీలో సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రత్యేక కథతో, టెక్నికల్‌గా మైలురాయిగా నిలవనుందన్న అంచనాలు నెలకొన్నాయి.

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

anupam kher Google News in Telugu prabhas movie prabhas movie shooting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.