हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Kalanithi Maran: కళానిధి మారన్‌కు లీగల్‌ నోటీసులు

Shobha Rani
Kalanithi Maran: కళానిధి మారన్‌కు లీగల్‌ నోటీసులు

సన్‌టీవీ ఛైర్మన్‌ కళానిధి మారన్(Kalanithi Maran), మరో ఏడుగురికి ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎమ్‌కే ఎంపీ అయిన దయానిధి మారన్‌ లీగల్‌ నోటీసులు పంపారు. దీంతో కుటుంబ వివాదం రచ్చకెక్కినట్లయింది. మనీలాండరింగ్‌ సహా పలు మోసపూరిత వ్యవహారాలను కళానిధి మారన్‌ (Kalanithi Maran) నడిపారని ఆ నోటీసుల్లో ఆరోపించారు.
కంపెనీలో వాటాల వివాదం
కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని డిమాండ్‌ చేశారు. దయానిధి మారన్‌ (Dayanidhi Maran) తరఫు లాయరు కె. సురేశ్‌ ఈనెల జూన్‌ 10న ఈ నోటీసులను పంపినట్లు వెల్లడించాయి. కళానిధి మారన్‌(Kalanithi Maran)తో పాటు ఆయన భార్య కావేరి మారన్‌కూ నోటీసులు అందాయి. మనీలాండరింగ్‌ వంటి

Kalanithi Maran: కళానిధి మారన్‌కు లీగల్‌ నోటీసులు
Kalanithi Maran: కళానిధి మారన్‌కు లీగల్‌ నోటీసులు

తీవ్ర నేరాలకు పాల్పడినందున, తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) చర్యలు తీసుకోవాలిన ప్రభుత్వాన్ని దయానిధి మారన్‌ కోరనున్నట్లు ఆ నోటీసుల్లో ఉంది. ఇది ‘వ్యక్తిగత విషయం’ కాబట్టి, సన్‌టీవీ నిర్వహణపై ప్రభావం పడదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కంపెనీపై ప్రభావం ఉండదా?
నోటీసుల్లో కళానిధి మారన్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్‌, మోసపూరిత ఆర్థిక కార్యకలాపాల్లో పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (SFIO) జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నోటీసులో ఉంది. ఈ వివాదం వ్యక్తిగతం కావడంతో, సన్‌టీవీ నిర్వహణపై ప్రభావం ఉండదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయినా, దీని ప్రభావాన్ని సమకాలీన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా గమనించాల్సి ఉంటుంది.

Read Also: Microsoft : మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగుల కోతలు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870