हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Trump tariffs: టారిఫ్ లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..నేడు సుప్రీం తీర్పు

Vanipushpa
Trump tariffs: టారిఫ్ లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..నేడు సుప్రీం తీర్పు

ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ ల విధానాలతో అంతిమంగా అమెరికన్లకే నష్టమంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై అక్కడి అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ (Trump) అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అతిక్రమించారా.. లేదా? అనేది కోర్టు నిర్ణయించనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విధించిన సుంకాలతో తక్కువ సమయంలోనే అమెరికా ద్రవ్యలోటు తగ్గిందని అన్నారు. టారిఫ్ ల వల్ల దేశంలో వినిమయ ఖర్చులు పెరిగాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తన మార్గాలు తనకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని స్పష్టం చేశారు.

Read Also: Sridhar Vembu: ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

Trump tariffs: టారిఫ్ లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..నేడు సుప్రీం తీర్పు
Trump tariffs: టారిఫ్ లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..నేడు సుప్రీం తీర్పు

చైనా ప్రయోజనాల కోసమే తపన పడుతున్నారని ట్రంప్ మండిపాటు

టారిఫ్ లను అడ్డుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు చైనా ప్రయోజనాల కోసమే తపన పడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. సుంకాలతో అమెరికన్లకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. సుంకాల భారం విదేశాలపైనే మోపుతున్నామని, దేశంలో వినిమయ ఖర్చులు పెరిగాయన్న వాదన అర్థరహితమని కొట్టిపారేశారు. ఫెడరల్ బడ్జెట్ ద్రవ్యలోటును తగ్గించడానికి తన టారిఫ్ ల విధానం ఉపయోగపడుతోందన్నారు. అతి తక్కువ కాలంలోనే ద్రవ్యలోటు 27 శాతం వరకు తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్ లు విధించాలన్న తన నిర్ణయం ముమ్మాటికీ సరైనదేనని చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు వసూలు చేసిన టారిఫ్ లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్ చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మేడారం జాతరకు వైద్య భద్రత.. 30 మెడికల్ క్యాంపుల ఏర్పాటు

మేడారం జాతరకు వైద్య భద్రత.. 30 మెడికల్ క్యాంపుల ఏర్పాటు

అమెరికా మరో వీసా షాక్: ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచింది

అమెరికా మరో వీసా షాక్: ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచింది

ఆర్థిక వ్యవస్థపై కొంపలు ముంచబోతున్న చైనా, అమెరికా..అరవింద్ సుబ్రమణియన్

ఆర్థిక వ్యవస్థపై కొంపలు ముంచబోతున్న చైనా, అమెరికా..అరవింద్ సుబ్రమణియన్

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

వెనిజువెలా అధ్యక్షురాలి సంచలన వ్యాఖ్యలు, అమెరికా శక్తి లోభమే అసలు కారణం

వెనిజువెలా అధ్యక్షురాలి సంచలన వ్యాఖ్యలు, అమెరికా శక్తి లోభమే అసలు కారణం

నక్ష రీసర్వేతో భూములకు పూర్తి రక్షణ , కమిషనర్ మౌర్య

నక్ష రీసర్వేతో భూములకు పూర్తి రక్షణ , కమిషనర్ మౌర్య

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

యూనివర్సిటీ భూములపై కన్నేసిన సర్కార్: కిషన్ రెడ్డి

యూనివర్సిటీ భూములపై కన్నేసిన సర్కార్: కిషన్ రెడ్డి

అమెరికా పడవలను ముంచేస్తాం.. రష్యా పైర్

అమెరికా పడవలను ముంచేస్తాం.. రష్యా పైర్

రూ.3,380 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం: బిసి జనార్దన్ రెడ్డి

రూ.3,380 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం: బిసి జనార్దన్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870