Big Warning : ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమకారులకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, దేశంలోని ప్రభుత్వ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. “ఇరాన్ దేశభక్తులారా.. మేల్కొనండి” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై చేస్తున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తన ప్రసిద్ధ … Continue reading Big Warning : ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్