Detox Drink: నిమ్మకాయతో డిటాక్స్ & జీర్ణ ఆరోగ్యం

Read Time:  1 min
Detox Drink
Detox Drink
FONT SIZE
GET APP

నిమ్మకాయలు విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని ఆరోగ్య(Detox Drink) నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.

Read Also: HorseGram Benefits: బరువు తగ్గడం నుంచి కిడ్నీ ఆరోగ్యం వరకు

Detox Drink

శరీరాన్ని నిర్విషీకరణ చేసే సహజ పానీయం

నిమ్మకాయలు శరీరంలోని మలినాలను తొలగించి డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి శరీరాన్ని శుద్ధి చేస్తుంది.

జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యానికి మేలు

నిమ్మరసం మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ముడతలు తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. నిమ్మకాయల్లోని సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. అయితే పెద్ద రాళ్లు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.