हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

Shobha Rani
Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్​ అబు సైఫుల్లా(Abu Saiullah) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్​, సింధ్ ప్రావిన్స్​లో ఉంటున్న అబు సైఫుల్లా (Abu Saiullah) ఆదివారం మధ్యాహ్నం మట్లీలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఒక క్రాసింగ్​కు సమీపంలోకి వచ్చినప్పుడు గుర్తు తెలియని సాయుధులు అతడిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. పాక్ ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ ఆ ఉగ్రవాదిని నడిరోడ్డుపై కాల్చి చంపడం గమనార్హం.అబు సైఫుల్లా (Abu Saiullah) పాక్ భద్రతా యంత్రాంగ పర్యవేక్షణలో ఉండగా కూడా, నడిరోడ్డుపై బహిరంగంగా హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది పాక్ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందా? లేక ఉగ్రవాద వర్గాల అంతర్గత గొడవల ఫలితమా? పాక్‌లోని ప్రత్యర్థి ఉగ్రవాద గుంపుల మధ్య ఘర్షణల ఫలితంగా హత్య జరిగిందా? లేదా భారత గూఢచారి సంస్థల ప్రతీకార చర్యగా జరిగిందా? లేదా పాక్ యంత్రాంగానికి అప్రయోజకుడిగా మారినందుకే అంతం చేశారా? అనే ప్రశ్నలు మిగిలాయి.

Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం
Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

భారత్‌లో జరిపిన ఉగ్రదాడుల్లో పాత్ర
అబు సైఫుల్లా భారత్​లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. నాగ్​పూర్​లోని రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక ఉన్నది ఇతనే. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్​లోని సీఆర్​పీఎఫ్​ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనుకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబు సైఫుల్లా (Abu Saiullah) హత్య పాక్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతుంది. అతను భారత్‌లో నిర్వహించిన అనేక దాడులకు కీలకమైన గూఢాచారి, పథకకర్తగా ఉన్న నేపథ్యంలో, ఈ హత్య అంతర్జాతీయ భద్రతాపరంగా ప్రాధాన్యత పొందింది. ఈ ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉగ్రవాదంపై ఉన్న ఆరోపణలు, గూఢచారి యుద్ధాల చర్చలు మరింత ఉధృతమయ్యే అవకాశముంది.

Read Also: Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

📢 For Advertisement Booking: 98481 12870