हिन्दी | Epaper
టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Sports: కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి: సురేష్ రైనా

Anusha
Sports: కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి: సురేష్ రైనా

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది.ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను సడెన్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అనుభవజ్ఞులు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉండగా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో విరాట్ కోహ్లీని సత్కరించాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా డిమాండ్ చేశాడు.విరాట్ కోహ్లీ(Virat Kohli)కి భారతరత్న ఇవ్వాలని సురేష్ రైనా డిమాండ్ చేశాడు. విరాట్ కోహ్లీ దేశం కోసం చాలా చేశాడని రైనా తెలిపాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రైనా ఈ డిమాండ్ చేశాడు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలకు గుర్తుగా కోహ్లీని భారతరత్న(Bharat Ratna)తో సత్కరించాలని రైనా విజ్ఞప్తి చేశాడు. విశ్వవేదికపై విరాట్ కోహ్లీ ఎన్నో అసాధారణ ఘనతలను సాధించాడని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని రైనా వెల్లడించాడు. ఆ అవార్డుకు విరాట్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నాడు. అయితే 2014లో భారతరత్న అవార్డును అందుకున్న ఏకైక భారతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కావడం గమనార్హం. 

  Sports: కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి: సురేష్ రైనా
Sports: కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి: సురేష్ రైనా

సెంచరీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే తన 14 ఏల్ల టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు విరాట్ కోహ్లీ స్వయంగా ఇన్‌స్టా పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌ను 2011లో ప్రారంభించి భారత్ తరఫు 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 31 అర్ధ సెంచరీలు, 30 సెంచరీలు కూడా సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 68 మ్యాచ్‌ల్లో ఇండియాకు నాయకత్వం వహించాడు. వాటిలో 40 మ్యాచ్ ల్లో ఇండియా గెలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. భారత్ 42 నెలలు ఈ స్థానంలో కొనసాగింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. కానీ కోహ్లీ వన్డేలు ఆడటం కొనసాగిస్తాడు. విరాట్ 2027 ప్రపంచ కప్‌లో ఆడతాడని భావిస్తున్నారు.

Read Also : IPL 2025: ఆర్ సిబి ఫైనల్‌కు చేరుకుంటే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..
0:25

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

📢 For Advertisement Booking: 98481 12870