हिन्दी | Epaper
బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Kieron Pollard: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన కీరన్ పొలార్డ్

Anusha
Kieron Pollard: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన కీరన్ పొలార్డ్

అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 టోర్నమెంట్‌ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేలా సాగుతోంది. తాజాగా ఈ లీగ్‌లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్ మరోసారి తన సత్తా చాటాడు. పొలార్డ్ టీ20 ఫార్మాట్‌లో ఒక విశేషమైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో పొలార్డ్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఈ సీజన్‌లో కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ న్యూయార్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన వారి మొదటి మ్యాచ్‌లో పొలార్డ్ కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో పొలార్డ్ విరాట్ కోహ్లీ టీ20 పరుగులను అధిగమించాడు. పొలార్డ్ ఇప్పటివరకు 696 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 13569 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 414 మ్యాచ్‌లలో 13543 పరుగులు చేశాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

క్రిస్ గేల్ – 14562 పరుగులు (463 మ్యాచ్‌లు),అలెక్స్ హేల్స్ – 13704 పరుగులు (497 మ్యాచ్‌లు),షోయబ్ మాలిక్ – 13571 పరుగులు (557 మ్యాచ్‌లు),కీరన్ పొలార్డ్ – 13569 పరుగులు (696 మ్యాచ్‌లు),విరాట్ కోహ్లీ – 13543 పరుగులు (414 మ్యాచ్‌లు).ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 14562 పరుగులు చేశాడు,ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు పొలార్డ్ నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. 

Kieron Pollard: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన కీరన్ పొలార్డ్
Kieron Pollard

అవకాశం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి పెద్ద టీ20 లీగ్‌లో పొలార్డ్ ఆడటం గమనార్హం. ఇది ఆయనకు చాలా మ్యాచ్ లు ఆడేందుకు, పరుగులు సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. పొలార్డ్ తదుపరి మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేస్తే అతను షోయబ్ మాలిక్‌ను కూడా అధిగమించి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ అవుతాడు.

Read Also: BCCI: బెంగళూరు తొక్కిసలాట..బీసీసీఐ త్రిసభ్య కమిటీ ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…

సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…

లోయలోపడ్డ స్కూలు బస్సు.. 17మంది దుర్మరణం

లోయలోపడ్డ స్కూలు బస్సు.. 17మంది దుర్మరణం

గంట వర్షానికి 21మంది బలి

గంట వర్షానికి 21మంది బలి

ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్.. గుండెల్లో రైలు

ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్.. గుండెల్లో రైలు

చిన్న కారణాలకే ఊడుతున్న ఉద్యోగాలు.. జరభద్రం బ్రదర్

చిన్న కారణాలకే ఊడుతున్న ఉద్యోగాలు.. జరభద్రం బ్రదర్

భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

📢 For Advertisement Booking: 98481 12870