కర్ణాటక వార్షిక బడ్జెట్... సినిమా టికెట్లపై కీలక నిర్ణయం

కర్ణాటక వార్షిక బడ్జెట్… సినిమా టికెట్లపై కీలక నిర్ణయం

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ. 4,08,647 కోట్ల బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, సినిమా ప్రమోషన్స్ తదితర అంశాలను బడ్జెట్ లో కీలకంగా ప్రస్తావించారు.

కర్ణాటక వార్షిక బడ్జెట్… సినిమా టికెట్లపై కీలక నిర్ణయం

సినిమా టికెట్ ధరలను రూ. 200గా

సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు టికెట్ ధరలను రూ. 200గా నిర్ణయించాలనుకుంటున్నట్టు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మల్టీప్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే టికెట్ ధర ఉంటుందని చెప్పారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని చెప్పారు. దీని నిర్మాణానికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

Related Posts
ఢిల్లీ ఎన్నికలు..1 గంట వరకూ 33.31శాతం పోలింగ్‌..
Delhi Elections.. 33.31 percent polling till 1 hour

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 Read more

హెచ్-1బీ వీసాపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!

జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక భాగస్వామి కాబోతున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాపై మరోసారి ఆసక్తికరమైన Read more

మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ
మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ

మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ BJP, RSSపై విమర్శలు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు బీజేపీ మరియు రైట్-వింగ్ సంస్థలపై Read more

మయన్మార్ లో చిక్కుకున్న పలువురు నిరుద్యోగులు ఆదుకోవాలని బండి సంజయ్ కి విజ్ఞప్తి
మయన్మార్ లో చిక్కుకున్న పలువురు నిరుద్యోగులు ఆదుకోవాలని బండి సంజయ్ కి విజ్ఞప్తి

ఉపాధి అవకాశాల పేరుతో లక్షల్లో డబ్బు వసూలు చేసి యువతను విదేశాలకు తరలించే ముఠాలు తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది భారతీయులను కంబోడియా, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *