Anganwadi Jobs: ఏపీలో 7,000 ఆయా పోస్టుల భర్తీ

Read Time:  1 min
Anganwadi Jobs
Anganwadi Jobs
FONT SIZE
GET APP

Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ క్రమంలో 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

Read Also: Save Punarvika: పునర్విక కోసం కదిలిన హృదయాలు..16 కోట్ల మనీ కలెక్షన్

Anganwadi Jobs
Anganwadi Jobs: 7,000 posts to be filled in AP

రాష్ట్రవ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లలో హాజరు శాతం గతంలో 70 శాతంగా ఉండగా, ప్రస్తుతం 96 శాతానికి పెరిగిందని మంత్రి వివరించారు. ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.