Bank of Maharashtra: 600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

Read Time:  1 min
Bank of Maharashtra
Bank of Maharashtra
FONT SIZE
GET APP

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra)లో 600 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపు చివరి రోజు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, సంబంధిత రాష్ట్ర భాషలో ప్రావీణ్యం కలిగినవారు అర్హులని బ్యాంక్ అధికారులు తెలిపారు. వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

Read Also: Supreme Court Law Clerk Recruitment 2026: 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Bank of Maharashtra: 600 apprentice posts.. Last date to apply tomorrow
Bank of Maharashtra: 600 apprentice posts.. Last date to apply tomorrow

ఎంపిక విధానం మరియు అప్లికేషన్ విధానం

అభ్యర్థుల ఎంపిక మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: https://bankofmaharashtra.bank.in/careers

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.