Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో(Bank Jobs) ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మన్, సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పోస్టును అనుసరించి BSW, BA, BCom వంటి డిగ్రీ అర్హతలు కలిగిన వారు, అలాగే టెన్త్ లేదా 7వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. Read … Continue reading Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు