हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

James Anderson: విరాట్ కోహ్లీకి సచిన్ కంటే బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్

Anusha
James Anderson: విరాట్ కోహ్లీకి సచిన్ కంటే బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆత్మవిశ్వాసం, పట్టుదల, అద్భుత బ్యాటింగ్ సామర్థ్యంతో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించడమే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌కు చెందిన దిగ్గజ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కోహ్లీపై భారీగా ప్రశంసలు కురిపించడం అందరినీ ఆకట్టుకుంటోంది.ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యుత్తమ బ్యాటర్ అని కితాబిచ్చాడు. అతనితో పోటీని ఆస్వాదించానని చెప్పాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడమే కష్టమని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అండర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆధిపత్యం

సచిన్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడంలోనే తాను సవాల్‌‌ను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.2014లో తొలి ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ తడబడ్డాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ బలహీతను బయటపెట్టుకున్నాడు. దాంతో ఆ బలహీతనను ఉపయోగించుకొని అతనిపై ఆధిపత్యం చలాయించాను. కానీ 2018 పర్యటనలో విరాట్ కోహ్లీ ఆ బలహీనతను అధిగమించాడు. ఆ సమయంలో అతను భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. నాతో పాటు మా బౌలర్లందరిపై పైచేయి సాధించాడు.విరాట్ కోహ్లీతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) భిన్నమైన ఆటగాడు. అతను గొప్ప బ్యాటర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడు.

James Anderson: విరాట్ కోహ్లీకి  సచిన్ కంటే  బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్
James Anderson

తొలి పేసర్‌

కానీ విరాట్ ఢీ అంటే ఢీ అంటాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేడు. అతనితో పోటీపడడాన్ని ఆస్వాదిస్తాను. కోహ్లీలో ఉన్న పోటీతత్వం, పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.’అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జేమ్స్ అండర్సన్ (James Anderson) 704 వికెట్లు తీసాడు. 700 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు. 32 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అండర్సన్ 3 సార్లు 10 వికెట్ల ఘనతను సాధించాడు. గతేడాదే అండర్సన్ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: T20 Cricket : ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

📢 For Advertisement Booking: 98481 12870